గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 26, 2020 , 07:42:12

వృద్ధ దంపతుల ఆకలి తీర్చిన పోలీసులు

వృద్ధ దంపతుల ఆకలి తీర్చిన పోలీసులు

ఆకలితో ఉన్నవారిని ఆదుకోవడానికి.. మేము సైతం అంటూ కాచిగూడ పోలీసులు ముందుకు వచ్చారు. బుధవారం కాచిగూడ రైల్వేస్టేషన్‌ వెనక భాగంలోని రైల్వే ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి మెట్ల కింద ఆకలితో వృద్ధ దంపతులు అలమటిస్తున్నారు. అదే సమయంలో విధులు నిర్వహిస్తున్న కాచిగూడ హెడ్‌ కానిస్టేబుల్‌ అప్పాజీ, కానిస్టేబుల్‌ విష్ణు గమనించి ఆ దంపతులను ఆదరించి... ఆహారం, నీళ్లను అందించి ఆదుకున్నారు.  


logo