బుధవారం 21 అక్టోబర్ 2020
Hyderabad - Aug 28, 2020 , 00:21:53

మోహన్‌రావు కుటుంబ సభ్యులకు కవిత పరామర్శ

మోహన్‌రావు కుటుంబ సభ్యులకు కవిత  పరామర్శ

అబిడ్స్‌: ఇటీవల మృతి చెందిన రాష్ట్ర బాడీ బిల్డింగ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి మోహన్‌రావు నివాసానికి మాజీ ఎంపీ,  బాడీ బిల్డింగ్‌ అసోసియేషన్‌ చైర్‌పర్సన్‌ కల్వకుంట్ల కవిత వెళ్లారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మోహన్‌రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో గన్‌ఫౌండ్రి కార్పొరేటర్‌ మమతా సంతోష్‌గుప్తా ఉన్నారు.


logo