హైదరాబాద్ : మగువలు మెచ్చే దుస్తులు.. విభిన్న రకాలు జ్యువెల్లరీ ప్రదర్శన ట్రెండ్జ్ బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణా హోటల్లో గురువారం ప్రారంభమైంది. పండుగల నేపథ్యంలో సెలెక్టెడ్ ప్రాడక్ట్స్ బెనారస్, సిల్స్, ట్రెడిషనల్ సారీస్, చేనేత వస్ర్తాలు, యాక్ససరీస్, డిజైనర్స్ సూట్స్ అందుబాటులో ఉన్నాయి. ముంబై, కొలకత్త, జైపూర్, నాగ్‌పూర్ ప్రాంతాల నుంచి ఎగ్జిబిటర్లు తమ స్టాళ్లు ఏర్పటు చేసుకున్నారు. ఈ ఎక్స్‌పోలో మోడల్స్ విభిన్న రకాల జ్యువెల్లరీ ధరించి కెమెరాలకు పోజిలిచ్చారు. తమ అందాలతో ఆభరణాలకు వన్నె తెచ్చారు భామలు.
అన్‌లాక్ : 7 నుంచి స్కూల్స్, థియేటర్లు ఓపెన్
అదే ఆయన స్పెషల్..ఊరోళ్లతో ముచ్చటంటే సంబుర పడుతడు
Madhuri Dixit song : ఒలింపిక్స్‌లో మధురీ దీక్షిత్ పాట.. ఎందుకంటే..?
రాష్ట్రంలోని యూనివర్సిటీలకు చేయూతను అందించాలి