Hyderabad
- Feb 17, 2021 , 06:08:44
VIDEOS
ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు షురూ

- తొలిరోజు 3 నామినేషన్లు
- ఆఫ్‌లైన్‌లోనే నామినేషన్ల సమర్పణ
- ఎన్నికకు 200 పోలింగ్ కేంద్రాలు
- బల్దియా కమిషనర్ లోకేశ్‌కుమార్
- జీహెచ్ఎంసీలో నామినేషన్ల కోలాహలం
- ఎమ్మెల్సీ ఎన్నికలకు తొలి రోజు 3 నామినేషన్లు దాఖలు
హైదరాబాద్ : మహబూబ్‌నగర్ - రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి గాను నామినేషన్లు ప్రారంభమైన మొదటి రోజైన మంగళవారం మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ప్రియాంక ఆలెకు భారతీయ జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ జి.చిన్నారెడ్డి, స్వతంత్ర అభ్యర్థులుగా సయ్యద్ ఫరీదుద్దీన్, ఆడపా సురేందర్‌లు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 23 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుం ది. ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి మ॥ 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరిస్తామని అధికారులు తెలిపారు. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకై 200 పోలింగ్ కేం ద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, కేంద్రాలన్నింటిలోనూ సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.
తాజావార్తలు
- ఎములాడ రాజన్న.. మోదీ మనసు మార్చు
- చంద్రుడిని చుట్టొద్దాం.. దరఖాస్తు చేసుకోండి
- శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
- తప్పుకున్న నీరా టండన్.. బైడెన్‌కు చుక్కెదురు
- దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
- అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది దుర్మరణం
- శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం
- 9 నుంచి ఇంద్రకీలాద్రిపై మహాశివరాత్రి ఉత్సవాలు
- ఇన్నోవేషన్స్ సమాజంపై ప్రభావం చూపాలి : పీయూష్ గోయల్
- స్టాఫ్‌నర్స్ పోస్టులకు వెబ్ ఆప్షన్లు
MOST READ
TRENDING