సోమవారం 08 మార్చి 2021
Hyderabad - Aug 02, 2020 , 23:57:26

ఎమ్మెల్యే నివాళి

ఎమ్మెల్యే నివాళి

 అంబర్‌పేట : అంబర్‌పేట నియోజకవర్గానికి చెందిన టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు అమృత్‌సింగ్‌ తండ్రి అవతార్‌సింగ్‌ అనారోగ్యం తో ఆదివారం మృతి చెందారు. ఆయన భౌతిక కాయాన్ని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ సందర్శించి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


VIDEOS

తాజావార్తలు


logo