గురువారం 28 జనవరి 2021
Hyderabad - Nov 26, 2020 , 06:30:35

టీఆర్‌ఎస్‌తోనే సుపరిపాలన: మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

టీఆర్‌ఎస్‌తోనే సుపరిపాలన: మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

టీఆర్‌ఎస్‌తోనే సుపరిపాలన సాధ్యమని రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు.  భగత్‌సింగ్‌నగర్‌ ఫేజ్‌-1లో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి మంత్రి పువ్వాడ అజయ్‌,ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్నదమ్ముల్లా జీవిస్తున్న హైదరాబాద్‌ ప్రజల మధ్య బీజేపీ నేతలు చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.  కార్యక్రమంలో డివిజన్‌ అధ్యక్షుడు సాయిబాబాచౌదరి, వె ల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నరహరి, శ్రీనివాస్‌రావు, సుబ్బరాజు, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. 


logo