శుక్రవారం 30 అక్టోబర్ 2020
Hyderabad - Aug 15, 2020 , 00:02:44

బాధితుడికి ఎల్వోసీ అందజేత

బాధితుడికి ఎల్వోసీ అందజేత

కేపీహెచ్‌బీకాలనీ: చందానగర్‌ డివిజన్‌ శివాజీనగర్‌కు చెందిన దేబోజిత్‌ దఫంగాకు సీఎం సహాయ నిధి నుంచి ఎల్వోసీ ద్వారా మంజూరైన రూ.లక్ష చెక్కును శుక్రవారం ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అందజేశారు. కార్యక్రమంలో హఫీజ్‌పేట డివిజన్‌ అధ్యక్షుడు గౌతంగౌడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు లక్ష్మారెడ్డి, సాంబశివరావు, ప్రసాద్‌, శ్రీను, కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.