ఆదివారం 17 జనవరి 2021
Hyderabad - Aug 03, 2020 , 00:40:39

‘కలిసికట్టుగా కరోనాను నియంత్రిద్దాం’

‘కలిసికట్టుగా కరోనాను నియంత్రిద్దాం’

కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు కలిసి కట్టుగా కృషి చేయాల్సిన అవసరముందని మంత్రి హరీశ్‌రావు అన్నారు.  కరోనా వైరస్‌ నియంత్రణకు ఎనలేని సేవలందిస్తున్న ప్రభుత్వ వైద్య సిబ్బంది రక్షణ కోసం మహేశ్వర మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌ యాజమాన్యం పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్కులను ఆదివారం మంత్రికి అందజేసింది. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ వైద్యులు తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా బారిన పడిన వారిని కాపాడేందుకు ఎంతో కృషి చేస్తున్నారని, అలాంటి వారికి అండగా నిలువాలన్నారు.  -కొండాపూర్‌