సోమవారం 08 మార్చి 2021
Hyderabad - Jan 23, 2021 , 07:14:14

‘కిలిమంజారో’ను అధిరోహించిన తరుణ్‌ జోషి

‘కిలిమంజారో’ను అధిరోహించిన తరుణ్‌ జోషి

హైదరాబాద్‌ జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ తరుణ్‌ జోషి మరో ఎత్తయిన పర్వతాన్ని అధిరోహించారు. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 8.15 గంటలకు ఆఫ్రికాలోనే ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్ని భువనగిరి పట్టణానికి చెందిన అన్వితారెడ్డితో కలిసి  అధిరోహించి.. జాతీయ జెండాను రెపరెపలాడించారు.. పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించిన తరుణ్‌ జోషిని ఈ సందర్భంగా నగర సీపీ అంజనీకుమార్‌ ప్రత్యేకంగా అభినందించారు. 

VIDEOS

logo