e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home News ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌.. రేపట్నుంచి మెట్రో సేవ‌ల స‌మ‌యం పెంపు

ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌.. రేపట్నుంచి మెట్రో సేవ‌ల స‌మ‌యం పెంపు

ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌.. రేపట్నుంచి మెట్రో సేవ‌ల స‌మ‌యం పెంపు

హైద‌రాబాద్ : న‌గ‌ర ప్ర‌యాణికుల‌కు మెట్రో అధికారులు శుభ‌వార్త వినిపించారు. జూన్ 1వ తేదీ నుంచి మెట్రో సేవ‌ల స‌మ‌యాన్ని పెంచుతున్న‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. రేప‌ట్నుంచి ఉద‌యం 7 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు మెట్రో రైళ్లు ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉండ‌నున్నాయి. చివ‌రి రైలు ఒంటి గంట‌కు బ‌య‌ల్దేరి 2 గంట‌ల వ‌ర‌కు చివ‌రి స్టేష‌న్‌కు చేరుకోనుంది. లాక్‌డౌన్ సడ‌లింపుల నేప‌థ్యంలో మెట్రో సేవ‌ల స‌మ‌యాన్ని పొడిగించారు. ఉద‌యం 6 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు లాక్‌డౌన్ నుంచి మిన‌హాయింపు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక అన్ని ర‌కాల ప్ర‌జా ర‌వాణాకు మ‌రో గంట అద‌నంగా వెసులుబాటు క‌ల్పించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌.. రేపట్నుంచి మెట్రో సేవ‌ల స‌మ‌యం పెంపు

ట్రెండింగ్‌

Advertisement