HomeDistrictsHome Minister Mahmood Ali Sends Chador To Ajmer Dargah
Ajmer Dargah | అజ్మీర్ దర్గాకు చాదర్ పంపించిన హోంశాఖ మంత్రి మహమూద్ అలీ
బంజారాహిల్స్ : ప్రతి ఏడాది లాగే తెలంగాణ భవన్ నుంచి అజ్మీర్ దర్గాకు చాదర్ పంపించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.