e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home News దిగబడిన లారీ.. ఉప్పల్‌లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌

దిగబడిన లారీ.. ఉప్పల్‌లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌

దిగబడిన లారీ.. ఉప్పల్‌లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌

హైదరాబాద్‌: ఉప్పల్‌లో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఉప్పల్‌ సమీపంలోని మేడిపల్లి వద్ద రోడ్డుపై ఏర్పడిన గుంతలో ఓ లారీ దిగబడింది. దీంతో ఉప్పల్‌-పీర్జాదిగూడ మార్గంలో మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భారీగా ట్రాఫి జామ్‌ కావడంతో వరంగల్‌ వైపు వెళ్తున్న వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్రేన్‌ సహాయంతో లారీని బయటకు తీశారు. అనంతరం ఆ గుంతను పూడ్చివేసి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
దిగబడిన లారీ.. ఉప్పల్‌లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌

ట్రెండింగ్‌

Advertisement