Hyderabad
- Dec 06, 2020 , 06:10:40
పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఎమ్మెల్సీ ఎన్నికలకు పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలని టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, విద్యావేత్త పీఎల్ శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు.
ఎన్నికల కమిషన్ ఓటు నమోదు తేదీని పొడిగించిందని, పట్టభద్రులు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని కోరారు. హైదరాబాద్‌కు చెందిన ఇంజినీరింగ్, బీఎడ్, డిగ్రీ, బి. ఫార్మసీ కళాశాలలకు చెందిన లెక్చరర్లతో పీఎల్ శ్రీనివాస్ శనివారం ఆన్లైన్ సదస్సు నిర్వహించారు. త్వరలో నిర్వహించే మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలని సూచించారు.
తాజావార్తలు
- వాట్సాప్ కు ధీటుగా సిగ్నల్ ఫీచర్స్...!
- పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం : మంత్రి కేటీఆర్
- ఇక మొబైల్లోనే ఓటరు గుర్తింపు కార్డు
- ఎయిర్‌పోర్ట్‌లో రానా, మిహీక
- చిరుతను చంపి.. వండుకుని తిన్న ఐదుగురు అరెస్ట్
- పాయువుల్లో బంగారం.. పట్టుబడ్డ 9 మంది ప్రయాణికులు
- వాళ్లను చూస్తే కాజల్‌కు మంటపుడుతుందట..
- జైలు నుంచి భూమా అఖిలప్రియ విడుదల
- పది మంది ఉగ్రవాదులపై ఎన్ఐఏ చార్జిషీట్
- గుడిపల్లిలో దారుణం.. తల్లిని చంపిన తనయుడు
MOST READ
TRENDING