గురువారం 26 నవంబర్ 2020
Hyderabad - Sep 28, 2020 , 00:42:12

మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కృషి

మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కృషి

కాచిగూడ: మహిళా సంక్షేమానికి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ అన్నారు. లెజెండ్‌ సోషల్‌ సర్వీసెస్‌ అండ్‌ కల్చరర్‌ అర్గనైజేషన్‌ అధ్యక్షుడు శ్రీనివాసచారి ఆధ్వర్యంలో కరోనా అపత్కకాలంలో సేవలందించిన వారికి సేవా నంది అవార్డులను ఎమ్మెల్యే, బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు డాక్టర్‌ కృష్ణమోహన్‌రావు, ఎక్కాల కన్నా ఆదివారం కాచిగూడలో సత్కరించారు.