e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 9, 2021
Home News గోల్కొండ ఎంఐఎం కార్పొరేట‌ర్ ఫ‌రీద్ ఖాన్ మృతి

గోల్కొండ ఎంఐఎం కార్పొరేట‌ర్ ఫ‌రీద్ ఖాన్ మృతి

గోల్కొండ ఎంఐఎం కార్పొరేట‌ర్ ఫ‌రీద్ ఖాన్ మృతి

హైద‌రాబాద్ : గోల్కొండ ఎంఐఎం కార్పొరేట‌ర్ ఫ‌రీద్ ఖాన్ సోమ‌వారం మ‌ధ్యాహ్నం మృతి చెందాడు. 15 రోజుల క్రితం ఫ‌రీద్ ఖాన్ క‌రోనా బారిన ప‌డ్డారు. దీంతో ఆయ‌న ఆస్ప‌త్రిలో చికిత్స పొందారు. ఇటీవ‌లే నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో క‌రోనా నెగిటివ్‌గా నిర్ధార‌ణ కావ‌డంతో ఆస్ప‌త్రి నుంచి ఇంటికి వెళ్లారు. రెండు, మూడు రోజుల క్రితం ఖాన్ మ‌ళ్లీ అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో చేరారు. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఫ‌రీద్ ఖాన్ ఇవాళ మృతి చెందిన‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు. ఫ‌రీద్ ఖాన్ మృతితో ఆయ‌న కుటుంబంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. ఖాన్ మృతిప‌ట్ల ఎంఐఎం నేత‌లు సంతాపం ప్ర‌క‌టించారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

పోలీసుల‌తో మ‌హిళ వాగ్వాదం.. నా భ‌ర్త‌కు ముద్దు పెడుతా!
క‌రోనాకు మందు.. ఆశ‌లు రేకెత్తిస్తోన్న ‘అడ్డ‌స‌రం’
రాష్ట్రంలో కొత్త‌గా 4009 క‌రోనా కేసులు
దేశంలో క‌రోనా క‌రాళ నృత్యం.. 24 గంట‌ల్లో భారీగా కొత్త కేసులు
ఈజిప్టులో ప‌ట్టాలు త‌ప్పిన రైలు.. 11 మంది మృతి
ఆరోగ్యంగా వేముల‌వాడ రాజ‌న్న ఆల‌య స్థానాచార్యులు
నల్ల‌గొండ‌లో దారుణం.. ఆరుబ‌య‌ట నిద్రిస్తున్న‌ దంప‌తుల హ‌త్య
ప్రైవేటు టీచర్లు, సిబ్బందికి ఆర్థికసాయం రేపటి నుంచి
Advertisement
గోల్కొండ ఎంఐఎం కార్పొరేట‌ర్ ఫ‌రీద్ ఖాన్ మృతి
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement