e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home హైదరాబాద్‌ సదా మీ సేవలో..

సదా మీ సేవలో..

సదా మీ సేవలో..
  • ఫోన్‌ చేయగానే స్పందన..
  • నిమిషాల్లోనే క్యాబ్‌ సర్వీసులు..
  • సకాలంలో అందుతున్న వైద్య సేవలు
  • పోలీసులకు అభినందనల వెల్లువ

సిటీబ్యూరో, మే 20(నమస్తే తెలంగాణ): ఫోన్‌ చేయగానే స్పందిస్తున్నారు.. నిమిషాల్లోనే క్యాబ్‌ సర్వీసులు అందిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న వారిని ఇంటి నుంచి దవాఖానకు, తిరిగి ఇంటికి సురక్షితంగా చేరుస్తున్నారు. రాచకొండ కొవిడ్‌ కంట్రోల్‌ నం. 9490617234కు సమాచారం ఇవ్వగానే నిమిషాల్లో వ్యవధిలో ఓ కానిస్టేబుల్‌తో సహా క్యాబ్‌లు ప్రత్యక్షమవుతున్నాయి. ఈ సర్వీసులు ప్రారంభమైన 10 రోజుల్లోనే 30 మంది ఈ సేవలు అందుకున్నారు. గర్భిణులు, వృద్ధులు, డయాలసిస్‌ రోగులు, ఇతర అత్యవసర వైద్యుల అపాయింట్‌మెంట్‌లు ఉన్నవారు ఈ సేవలతో ఉపశమనం పొందారు. ప్రతి ఒక్కరూ రాచకొండ పోలీసులకు కృతజ్ఞతలు చెబుతున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సదా మీ సేవలో..

ట్రెండింగ్‌

Advertisement