సోమవారం 28 సెప్టెంబర్ 2020
Hyderabad - Aug 05, 2020 , 23:42:24

అండర్‌పాస్‌లకు.. కొత్త అందాలు..

అండర్‌పాస్‌లకు.. కొత్త అందాలు..

ఔటర్‌ రింగురోడ్డులోని అండర్‌ పాస్‌లలో ఇప్పటికే ఎల్‌ఈడీ వెలుగులను నింపిన హెచ్‌ఎండీఏ అధికారులు తాజాగా విభిన్న రకాల పెయింటింగ్స్‌తో కనువిందు చేసేలా తీర్చిదిద్దుతున్నారు. శామీర్‌పేట, మేడ్చల్‌ అండర్‌ పాస్‌లలో పనులు పూర్తయ్యాయి. అటుగా వెళ్లే వాహనదారులను పెయింటింగ్స్‌ ఆకట్టుకుంటున్నాయి. 


logo