ఆదివారం 24 జనవరి 2021
Hyderabad - Nov 25, 2020 , 07:02:06

రాచకొండ సీపీ ఔదార్యం

రాచకొండ సీపీ ఔదార్యం

హైదరాబాద్‌ : రోడ్డు ప్రమాదానికి గురైన యువతీయువకులకు ప్రథమ చికిత్స చేసి రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌  ఔదార్యం చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రాచకొండ సీపీ చెంగిచెర్ల వైపు వెళ్తున్నారు. ఆ సమయంలో చెంగిచెర్ల సమీపంలో బైక్‌ ప్రమాదానికి గురైన యువతీ, యువకుడిని చూసిన పోలీస్‌ కమిషనర్‌ కారు దిగి వారికి స్వయంగా ప్రథమ చికిత్స అందించారు. ఈ దృశ్యం చూసిన స్థానికులు సీపీతోపాటు పోలీసులను అభినందించారు.


logo