e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, July 30, 2021
Home News బాలాన‌గ‌ర్‌లో భారీ అగ్నిప్ర‌మాదం

బాలాన‌గ‌ర్‌లో భారీ అగ్నిప్ర‌మాదం

బాలాన‌గ‌ర్‌లో భారీ అగ్నిప్ర‌మాదం

హైద‌రాబాద్ : బాలాన‌గ‌ర్ పారిశ్రామిక వాడ ప‌రిధిలోని రంగారెడ్డి న‌గ‌ర్‌లో మంగ‌ళ‌వారం ఉద‌యం భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. స్థానికంగా ఉన్న ఓ ప్లైవుడ్ ప‌రిశ్ర‌మ‌లో ఆక‌స్మాత్తుగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన స్థానికులు అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల‌ను అదుపు చేసేందుకు శ్ర‌మిస్తోంది. షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగానే ప్లైవుడ్ ప‌రిశ్ర‌మ‌లో మంట‌లు చెల‌రేగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బాలాన‌గ‌ర్‌లో భారీ అగ్నిప్ర‌మాదం
బాలాన‌గ‌ర్‌లో భారీ అగ్నిప్ర‌మాదం
బాలాన‌గ‌ర్‌లో భారీ అగ్నిప్ర‌మాదం

ట్రెండింగ్‌

Advertisement