e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home News పరుపుల గోదాంలో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తినష్టం!

పరుపుల గోదాంలో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తినష్టం!

పరుపుల గోదాంలో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తినష్టం!

హైదరాబాద్‌: నగర శివార్లలోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మైలార్‌దేవ్‌పల్లిలోని రోషన్ కాలనీ వడ్డేపల్లిలోని ఓ పరుపుల గోదామ్‌లో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి గోదామ్‌ మొత్తం విస్తరించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అగ్నిప్రమాద ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈప్రమాదం వల్ల భారీగా ఆస్తి నష్టం జరిగిందని బాధితులు పేర్కొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పరుపుల గోదాంలో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తినష్టం!
పరుపుల గోదాంలో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తినష్టం!
పరుపుల గోదాంలో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తినష్టం!

ట్రెండింగ్‌

Advertisement