e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home హైదరాబాద్‌ బంజారా వృత్తికి ఫ్యాషన్‌ సొబగులు

బంజారా వృత్తికి ఫ్యాషన్‌ సొబగులు

సిటీబ్యూరో, ఆగస్టు 2 ( నమస్తే తెలంగాణ ) : బంజారా కళలను ప్రోత్సహించడానికి ఫ్యాషన్‌ డిజైనర్‌ హర్ష నూతకి అందుకు కావాల్సిన పరికరాలను, వస్తువులను వృత్తిదారులకు ఉచితంగా అందిస్తున్నారు. సోమవారం ఆమె నగరంలోని బంజారాలకు సాయం అందించారు. లంబాడీలు రూపొందించిన విభిన్న రకాల డిజైన్లకు ఆదరణ లభించేలా తన సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం కల్పిస్తున్నామని చెప్పారు. బ్యాగులు, చీరెలపై మిర్రర్‌ గ్లాస్‌, సిల్వర్‌, బ్రాస్‌గోల్డ్‌ కౌరీస్‌లతో అందంగా పేర్చి ఆకర్షణీయంగా మార్చడంపై మెలకువలు అందజేస్తున్నామని అన్నారు. ఫ్యాషన్‌ ప్రపంచం ఎంత రూపాంతరం చెందినా.. హస్తకళల సొబగులు క్రీయాశీలపాత్ర పోశిస్తాయని వివరించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana