బుధవారం 20 జనవరి 2021
Hyderabad - Sep 24, 2020 , 01:07:43

వయోధికులు అప్రమత్తంగా ఉండాలి

వయోధికులు అప్రమత్తంగా ఉండాలి

 కొవిడ్‌ మహమ్మారి మరింత విస్తరిస్తున్న నేపథ్యంలో వయోధికులు మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సూచించారు. ఎస్‌ఆర్‌నగర్‌ సీనియర్‌ సిటిజన్స్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు కాసాని సహదేవ్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో కౌన్సిల్‌ ప్రతినిధులు మంత్రిని కలుసుకున్నారు. - అమీర్‌పేట్‌.


logo