బుధవారం 28 అక్టోబర్ 2020
Hyderabad - Sep 23, 2020 , 00:47:24

సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

అబిడ్స్‌, సెప్టెంబర్‌ 22 : ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని గోషామహల్‌ ఎమ్మెల్యే టి.రాజాసింగ్‌ అన్నారు. మంగళ్‌హాట్‌ డివిజన్‌ పరిధిలోని షిబ్లిహిల్స్‌లో  నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే కార్పొరేటర్‌ పరమేశ్వరిసింగ్‌తో కలిసి ప్రారంభించారు.  కార్యక్రమంలో చోటంసింగ్‌, రాజు, భాస్కర్‌, విష్ణుమూర్తి, నాగిరెడ్డి, శ్రీశైలం, సారిక, శశిరాజ్‌ సింగ్‌  పాల్గొన్నారు. 


logo