e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home హైదరాబాద్‌ ‘డ్రామా యాక్షన్‌ ఫర్‌ కిడ్స్‌'...

‘డ్రామా యాక్షన్‌ ఫర్‌ కిడ్స్‌’…

‘డ్రామా యాక్షన్‌ ఫర్‌ కిడ్స్‌'...

రవీంద్రభారతి, మే 7: ‘డ్రామా యాక్షన్‌ ఫర్‌ కిడ్స్‌’కు సంబంధించిన గోడ పత్రికను తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డ్రామా యాక్షన్‌ ఫర్‌ కిడ్స్‌ యాక్టింగ్‌ కార్యక్రమం పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కోర్సులో చేరాలనుకునే వారు 7396817623 నంబర్‌లో సంప్రదించాలని నిర్వాహకుడు రమేశ్‌ కిషన్‌ గౌడ్‌ తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
‘డ్రామా యాక్షన్‌ ఫర్‌ కిడ్స్‌'...

ట్రెండింగ్‌

Advertisement