బుధవారం 30 సెప్టెంబర్ 2020
Hyderabad - Aug 06, 2020 , 00:40:32

దాతలు ముందుకు రావాలి

 దాతలు ముందుకు రావాలి

డాక్టర్‌ కేవీ రమణాచారి

తెలుగుయూనివర్సిటీ, ఆగస్టు 5: కరోనా కష్టకాలంలో పేదవారిని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కేవీ రమణాచారి ఆకాంక్షించారు. రెడ్‌హిల్స్‌ డివిజన్‌ ఏసీగార్డ్స్‌లోని నఫీజ్‌ రెసిడెన్సీలోని రమణాచారి క్యాంపు కార్యాలయంలో బుధవారం స్థానిక ఉత్పత్తిదారుల కేంద్రం డైరెక్టర్‌ సంగం భరత్‌, జీవన ఫౌండేషన్‌ అధ్యక్షుడు, ప్రముఖ సంఘసేవకుడు నారాయణరావు సౌజన్యంతో వారం రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను పేద బ్రాహ్మణులకు, కళాకారులకు రమణాచారి ముఖ్యఅతిథిగా హాజరై అందజేశారు. 


logo