బుధవారం 03 జూన్ 2020
Hyderabad - Apr 04, 2020 , 04:17:01

మీకు అండగా.. మేమున్నాం..!

మీకు అండగా.. మేమున్నాం..!

కరోనాను కట్టడి చేసేందుకు తమవంతు సాయంగా పలువురు సీఎం సహాయ నిధికి విరాళాలు అందించారు. ఈ మేరకు పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌ సమక్షంలో చెక్కులను అందజేశారు.
logo