గురువారం 22 అక్టోబర్ 2020
Hyderabad - Jul 13, 2020 , 23:37:41

కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ

కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ

బేగంపేట జూలై 13:  బేగంపేట డివిజన్‌కు చెందిన పలువురికి సోమవారం  మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మారేడ్‌పల్లిలోని తన నివాసంలో మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను బేగంపేట కార్పొరేటర్‌ ఉప్పల తరుణితో కలిసి లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ...పేద ప్రజల సంక్షేమం  కోసం సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. 


logo