మంగళవారం 11 ఆగస్టు 2020
Hyderabad - Jul 13, 2020 , 00:16:25

సీఎం ఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ

  సీఎం ఆర్‌ఎఫ్‌  చెక్కులు పంపిణీ

 ఆదివారం గాంధీనగర్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో  ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని వివిధ డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా మంజూరైన చెక్కులను  ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ అందజేశారు. కార్పొరేటర్‌ పద్మ, ముఠా నరేశ్‌, ముఠా జైసింహ, ఆర్‌ మోజస్‌, ఎర్రం శేఖర్‌ పాల్గొన్నారు.                -చిక్కడపల్లి


logo