మంగళవారం 27 అక్టోబర్ 2020
Hyderabad - Aug 07, 2020 , 23:21:24

లాలాపేట స్టేడియం సిబ్బందిని ఆదుకున్న డిప్యూటీ స్పీకర్‌

లాలాపేట స్టేడియం సిబ్బందిని ఆదుకున్న డిప్యూటీ స్పీకర్‌

ఉస్మానియా యూనివర్సిటీ : తార్నాక డివిజన్‌ లాలాపేటలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ స్టేడియంలో పనిచేస్తున్న కాం ట్రాక్ట్‌ ఉద్యోగులకు నాలుగు నెలలుగా వేతనాలు అందడంలేదు. వారిని డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు ఆదుకున్నారు. పదమూడు మంది ఉద్యోగులకు రెండు నెలల వేతనంతో పాటు, బియ్యం సమకూర్చారు. వీటిని స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు సునీల్‌ ముదిరాజ్‌, నాగేశ్వర్‌గౌడ్‌ కలిసి ఉద్యోగులకు అందజేశారు.


logo