బాలకృష్ణ-బోయపాటి క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం బీబీ3 (వర్కింగ్ టైటిల్). ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.
టాలీవుడ్ యాక్టర్ శ్రీకాంత్ ఈ సినిమాలో కీ రోల్ చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. శ్రీకాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విషయాన్ని షేర్ చేసుకుంది ద్వారకా క్రియేషన్స్.
మరి శ్రీకాంత్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడో చూడాలి. బీబీ3 ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. బోయపాటి అండ్ టీం కీలక సన్నివేశాలను షూట్ చేస్తోంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో ప్రగ్యాజైశ్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ మూవీకి మోనార్క్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మే 28న థియేటర్లలో సందడి చేయనుంది.
సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ చిత్రాల తర్వాత బోయపాటి-బాలయ్య కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై భారీగానే అంచనాలున్నాయి.
మరి బాక్సాపీస్ వద్ద ఈ చిత్రం ఎలాంటి రికార్డులుక్రియేట్ చేస్తుందో చూడాలి.
‘అసలేం జరిగింది’ ట్రైలర్ లాంఛ్…
జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘జెర్సీ’
ఉత్తమ నటి కంగనా.. ఉత్తమ హిందీ చిత్రం చిచోరే
కంగనా రనౌత్ @ నేషనల్ అవార్డ్ నెం 4.. ఈ తరం మహానటి…
‘మహర్షి’ సినిమాకి 3 జాతీయ అవార్డులు.. కాలర్ ఎగరేస్తున్న మహేష్ ఫ్యాన్స్
జాతీయ అవార్డులు గెలుచుకుంది వీళ్లే
ఆ సోకులు చూసి చిన్నదాన నీకోసం అంటారేమో మిస్తీ
మరో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత