e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home హైదరాబాద్‌ మీ సేవలకు సలాం..

మీ సేవలకు సలాం..

మీ సేవలకు సలాం..

సిటీబ్యూరో, జూన్‌ 12(నమస్తే తెలంగాణ): కరోనా కాలంలో మీ సేవలు అమోఘమని వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు లండన్‌.. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ను కొనియాడింది. ఆ సంస్థ సర్టిఫికేట్‌ ఆఫ్‌ కమిట్‌మెంట్‌ పేరుతో అంజనీకుమార్‌కు సర్టిఫికేట్‌ను అందజేసింది. నిజాయితీ, నిబద్ధతతో కరోనా కల్లోలం చేస్తున్న సమయంలో ప్రజల బాధలను తగ్గించడంలో మీరు చేస్తున్న కృషి ఎంతో గొప్పదని అన్నారు. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌(డబ్ల్యూహెచ్‌ఓ) సూచనలను పాటించే విధంగా అప్రమత్తం చేశారని అన్నారు. అలాగే.. ఈస్జ్‌జోన్‌ జాయింట్‌ సీపీ మస్తీపురం రమేశ్‌కు కూడా కమిట్‌మెంట్‌ సర్టిఫికేట్‌ను సదరు సంస్థ అందజేసింది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మీ సేవలకు సలాం..
మీ సేవలకు సలాం..
మీ సేవలకు సలాం..

ట్రెండింగ్‌

Advertisement