బుధవారం 01 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 17, 2020 , 22:39:57

కరోనా భయంతో వృద్ధ దంపతులను గెంటేశారు...

కరోనా భయంతో వృద్ధ దంపతులను గెంటేశారు...

సికింద్రాబాద్‌: నగరంలోని అల్వాల్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్లో నివసిస్తున్న వృద్ధ దంపతులు విదేశాలకు మూడు రోజుల క్రితం తిరిగి వచ్చారు. ఆ అపార్ట్‌మెంట్లో దాదాపు 50 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. కరోనా భయంతో వృద్ధులను బయటకు గెంటేయడంతో అపార్ట్‌మెంట్‌ బయటే కూర్చున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అపార్ట్‌మెంట్‌ వాసులకు సర్ధిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 


logo
>>>>>>