శుక్రవారం 23 అక్టోబర్ 2020
Hyderabad - Sep 29, 2020 , 00:23:23

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలికి శుభాకాంక్షలు

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలికి శుభాకాంక్షలు

బంజారాహిల్స్‌: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమితులైన డీకే.అరుణను జూబ్లీహిల్స్‌ డివిజన్‌ బీజేపీ సీనియర్‌ నేత పల్లపు గోవర్ధన్‌, పలువురు నాయకులు సోమవారం జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు మద్దంగుల శ్రీనివాస్‌, బన్నప్ప, రాజశేఖర్‌గౌడ్‌, రాజకళ, రామకృష్ణారెడ్డి, శ్రావణ్‌, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

logo