బుధవారం 28 అక్టోబర్ 2020
Hyderabad - Sep 20, 2020 , 01:30:01

పేదలకు అండగా సీఎం సహాయ నిధి

పేదలకు అండగా సీఎం సహాయ నిధి

కూకట్‌పల్లి : వైద్యం చేయించుకోవడానికి ఇబ్బంది పడుతున్న పేదలకు సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. నియోజకవర్గానికి చెందిన షేక్‌ అబ్దుల్‌ రహీంకు రూ. 38 వేలు, సయ్యద్‌ షఫీకి రూ. 44 వేలు, నరసింహ శర్మకు రూ. 27 వేలు, మోసకానందకు రూ.90 వేలు, రామావత్‌ విట్టల్‌కు రూ.14 వేలు, మైసమ్మకు రూ. 30 వేలు, నవీన్‌ కుమార్‌కు రూ. 52 వేల  చెక్కును ఎమ్మెల్యే శనివారం క్యాంపు కార్యాలయంలో అందజేశారు. logo