Hyderabad
- Nov 27, 2020 , 08:04:21
చెడ్డీ గ్యాంగ్‌కు రెండేండ్లు జైలు

- ఘట్కేసర్ దోపిడీ కేసు... రంగారెడ్డి కోర్టు తీర్పు
రంగారెడ్డి : దోపిడీ, చోరీలతో ప్రజలను భయాందోళనకు గురిచేసిన చెడ్డీ గ్యాంగ్‌కు మరో కేసులో రెండేండ్ల జైలుతోపాటు జరిమానాను విధిస్తూ గురువారం రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు చెప్పింది. పీడీ యాక్ట్‌తో జైలులో ఉన్న చెడ్డీ గ్యాంగ్‌పై ఉన్న కేసులను త్వరితగతిన విచారించి శిక్ష పడేలా రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ పరిధిలో దోపిడీకి పాల్పడిన కేసులో రామా బధియా, కిషన్ బధియా, రావోజీ బధియా, మావోజీకి కోర్టు రెండేళ్ల జైలు శిక్షను విధించింది. మీర్పేట్ పీఎస్ పరిధిలో జరిగిన దోపిడీ కేసులో గత నెల ఇదే గ్యాంగ్‌కు రంగారెడ్డి జిల్లా కోర్టు మూడేండ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
- గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ బండారు దత్తాత్రేయ
- 'సన్‌షైన్ మంత్ర' ఫాలో కండి: రకుల్
- మధ్యాహ్నం కునుకు.. ఆరోగ్యానికి ఎంతో మంచిది..!
- ఎర్రకోటపై జెండా పాతిన రైతులు
- మిషన్ భగీరథ..అచ్చమైన స్వచ్ఛ జలం
- సైడ్ ఎఫెక్ట్స్ భయంతో కొవిడ్ వ్యాక్సిన్‌కు దూరం
- అనుచిత వ్యాఖ్యలు..వివాదంలో మోనాల్ గజ్జర్
- క్యాండీలు తినేందుకు ఉద్యోగులు కావలెను..
- ట్రాక్టర్ పరేడ్ : మెట్రో స్టేషన్ల మూసివేత
- అడ్డుకున్న పోలీసులపైకి కత్తి దూసిన రైతు
MOST READ
TRENDING