e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home హైదరాబాద్‌ కొన్ని ఉచితం.. ఇంకొన్ని కిరాయికి

కొన్ని ఉచితం.. ఇంకొన్ని కిరాయికి

కొన్ని ఉచితం.. ఇంకొన్ని కిరాయికి
 • రోగులకు అందుబాటులో ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు
 • ఉచితంగా సమకూరుస్తున్న స్వచ్ఛంద సంస్థలు
 • డిమాండ్‌కు అనుగుణంగా పలు సంస్థల విక్రయాలు

హైదరాబాద్‌, మే 17 (నమస్తే తెలంగాణ): సెకండ్‌ వేవ్‌లో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తున్నది. మొదటి దశతో పోలిస్తే ప్రస్తుతం కరోనా బారిన పడుతున్న వారు అత్యధికులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. ప్రతి 30 మంది కరోనా రోగుల్లో ఐదుగురు వైద్యశాలల్లో చేరుతుండగా వీరికి అత్యవసరంగా ఆక్సిజన్‌ అందించాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లకు విపరీతమైన డిమాండ్‌ పెరిగింది. అచ్చం సిలిండర్ల తరహాలో ఆక్సిజన్‌ అందిస్తున్న వీటిలో తరచూ ఆక్సిజన్‌ నింపాల్సిన అవసరం లేదు. చుట్టూ ఉన్న గాలి నుంచి ఆక్సిజన్‌ను గ్రహించి ప్రాణవాయువును అందిస్తాయి. తాజా పరిస్థితుల్లో ఆక్సిజన్‌ సిలిండర్లకు బదులు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్ల వైపు రోగులు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో వాటికి విపరీతమైన డిమాండ్‌ పెరిగిపోయింది. దీంతో హైదరాబాద్‌లోని రోగుల అవసరాల నిమిత్తం పలు సంస్థలు, వ్యక్తులు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను సమకూర్చుతున్నారు. కొన్ని సంస్థలు ఉచితంగా అందిస్తుండగా.. మరికొందరు అద్దెకు.. ఇంకొందరు వాటిని విక్రయిస్తున్నారు.

సీఆర్‌ ఫౌండేషన్‌కు కాన్సంట్రేటర్ల విరాళం

మాదాపూర్‌, మే 17: కొండాపూర్‌లోని చండ్ర రాజేశ్వరరావు(సీఆర్‌) ఫౌండేషన్‌లోని వృద్ధాశ్రమానికి ఎన్‌ఆర్‌ఐ వైద్య బృందం రవి శాఖమూరి, శోభ శాఖమూరి, వెంకటేశ్‌రెడ్డిలు ఇండో అమెరికన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఏకే జిలానీలతో కలిసి నాలుగు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను విరాళంగా అందజేశారు.

ఉచితంగా అందించే సంస్థలు

 • సంస్థ ఫోన్‌ నంబర్‌..
 • దీపక్‌గుప్తా 98490 23678
 • భారత్‌ వికాస్‌ పరిషత్‌ 77939 63936
 • రహీపటేల్‌ ఆక్సిజన్‌ 91609 90033
 • అహం ప్రాణ 98667 78894

విక్రయదారులు,అద్దెకిచ్చేవారి ఫోన్‌ నంబర్లు..

 • అవికా హెల్త్‌ – 78010 09912
 • మెడిక్యూర్‌ హెల్త్‌ సర్వీసెస్‌ – 95813 90865
 • సన్‌రై మెడ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ -76808 05522
 • ఇస్పర్‌ ఖలీం – 81433 21100
 • శివకుమార్‌ – 90144 48880
 • ఈష రేగుంట – 91001 00009
 • జగన్మోహన్‌ – 99850 26606
 • ఎస్వీ ఫార్మా-90303 83093
 • ఇమ్రాన్‌ బీపాప్‌ – 83419 05680
 • నవదీప్‌సింగ్‌ – 99274 96639
 • ఇందర్‌కుమార్‌ జైన్‌ – 98498 22969
 • శ్రీరామ్‌ – 97037 99990
 • దక్ష మెడిటెక్‌ – 70136 32852
 • నరేశ్‌ అమిరిషెట్టి84668 88686
 • మ్యాట్రిక్స్‌ సెల్యులార్‌ ఆక్సిజన్‌ సైప్లె – 96427 17775
 • ఆక్సీటెక్‌ – 90109 10822
 • వీఐఎస్‌ఐఎస్‌టీ – 99661 83333
 • కవాల్‌జిత్‌ – 98850 69191
 • తప్పన్‌ మెడికల్‌షాప్‌ – 83284 38863
 • మైహోం ప్లస్‌ – 82976 83183
 • గణేశ్‌ – 76598 64934
 • 2050 హెల్త్‌కేర్‌ – 90005 47084
 • అహ్మద్‌ – 80963 34455
 • రాజమన్నార్‌ -86888 37597
 • ఆర్‌ఎస్‌ సప్లయర్స్‌ -95500 79698
 • ఆర్గాన్‌కేర్‌ టెక్నాలజీస్‌ -95358 79338
 • బంటీ బాలాజీ – 92465 91434
 • బీటెల్‌ టెక్నాలజీ -70325 95295
 • అమర్‌సాయినాథ్‌ -81438 38728
 • అలిమైదాస్‌ ఈ కామర్స్‌ లిమిటెడ్‌ -080 42964005
 • పారమిత సొల్యూషన్స్‌ – 77026 90477
 • ఎస్‌ఎస్‌ గ్లోబల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ -83673 17810
 • హెల్పింగ్‌ హ్యూమన్స్‌ హైదరాబాద్‌ -91821 88109
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కొన్ని ఉచితం.. ఇంకొన్ని కిరాయికి

ట్రెండింగ్‌

Advertisement