సోమవారం 28 సెప్టెంబర్ 2020
Hyderabad - Aug 11, 2020 , 00:32:30

రక్తదానం సామాజిక బాధ్యత

రక్తదానం సామాజిక బాధ్యత

మేడిపల్లి: రక్తదానం చేయడం ప్రతి ఒక్కరూ సా మాజిక బాధ్యతగా తీసుకోవాలని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ సీపీ మహేశ్‌ భగవత్‌ అన్నారు. సోమవారం పీర్జాదిగూడ నగరపాలక పరిధి మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ కార్యాలయ ఆవరణలో స్థానిక సీఐ అంజిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి ఆయన హాజరై ప్రారంభించారు. ఈ శిబిరంలో యువకులు పాల్గొని రక్తదానం చేశారు. కార్యక్రమంలో  మేయర్‌ వెంకట్‌రెడ్డి, మల్కాజిగిరి జోన్‌ డీసీపీ రక్షితకెమూర్తి, అడిషనల్‌ డీసీపీ శిల్పవల్లి, ఏసీపీ నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్‌  శివకుమార్‌ గౌడ్‌, కార్పొరేటర్లు, పోలీసులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. 


logo