e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home News కీస‌ర‌లో దారుణం.. చెట్ల పొద‌ల్లో వారం రోజుల ప‌సికందు

కీస‌ర‌లో దారుణం.. చెట్ల పొద‌ల్లో వారం రోజుల ప‌సికందు

కీస‌ర‌లో దారుణం.. చెట్ల పొద‌ల్లో వారం రోజుల ప‌సికందు

హైద‌రాబాద్ : ముక్కు ప‌చ్చ‌లార‌ని ఓ వారం రోజుల ప‌సికందును కీస‌ర ప‌రిధిలోని ఆర్జీకే రోడ్డుకు స‌మీపంలోని చెట్ల పొద‌ల్లో వ‌దిలేశారు. ఆటో డ్రైవ‌ర్ జీ వినోద్ గౌడ్ ప‌సికందు ఏడుపు విని కీస‌ర‌ పోలీసుల‌కు స‌మాచారం అందించాడు. ఈ క్ర‌మంలో పోలీసులు గురువారం రాత్రి 10 గంట‌ల‌కు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మ‌గ శిశువును స్వాధీనం చేసుకున్నారు. అనంత‌రం శిశువుకు చికిత్స అందించి.. నాగారంలోని చైల్డ్ కేర్ సెంట‌ర్‌కు త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఆర్జీకే రోడ్డుతో పాటు స‌మీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు ప‌రిశీలిస్తున్నారు. కీస‌ర పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని ఆస్ప‌త్రులు, న‌ర్సింగ్ హోంల‌లో రికార్డుల‌ను పోలీసులు ప‌రిశీలిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కీస‌ర‌లో దారుణం.. చెట్ల పొద‌ల్లో వారం రోజుల ప‌సికందు
కీస‌ర‌లో దారుణం.. చెట్ల పొద‌ల్లో వారం రోజుల ప‌సికందు
కీస‌ర‌లో దారుణం.. చెట్ల పొద‌ల్లో వారం రోజుల ప‌సికందు

ట్రెండింగ్‌

Advertisement