e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 16, 2021
Home హైదరాబాద్‌ పోలీస్‌ తుపాకులకు పూజలు

పోలీస్‌ తుపాకులకు పూజలు

సిటీబ్యూరో : దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని బుధవారం రాచకొండ, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో పోలీస్‌ తుపాకులకు ఆయుధ పూజలు నిర్వహించారు. పోలీస్‌ వాహనాలకు కూడా పూజలు చేశారు. ఈ కార్యక్రమాల్లో పోలీస్‌ కమిషనర్లు మహేశ్‌ భగవత్‌, స్టీఫెన్‌ రవీంద్ర, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement