ప్రయాణం ఏదైనా కార్డు ఒక్కటే..

- ఉమ్టా ఆధ్వర్యంలో ‘కామన్ మొబిలిటీ పేమెంట్'
- ఒకే గొడుగు కిందకు ప్రభుత్వ, ప్రైవేటు రవాణా
డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు మీ జేబులో ఇక నుంచి ఇంకో కార్డుకు స్థానం కల్పించండి. త్వరలోనే ‘వన్ తెలంగాణ’ కార్డు అందుబాటులోకి రానున్నది. డబ్బుల కోసం జేబులు తడుముకోవాల్సిన అవసరం లేకుండానే.. ఎలాంటి ప్రయాణమైనా ఈ కార్డుతో ఎంచక్కా గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఎక్కిన చోట నుంచి దిగిన చోటుకు ఉన్న దూరాన్ని బట్టి చార్జీలు చెల్లించవచ్చు. ప్రయాణాల్లో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం ‘కామన్ మొబిలిటీ పేమెంట్' సౌకర్యాన్ని తీసుకువస్తున్నది. ఈ ప్రాజెక్టును యునిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ పర్యవేక్షిస్తున్నది.
ప్రయాణం ఏదైనా.. కార్డు ఒక్కటే.. అవును నమ్మలేకపోతున్నారా.. ఇది నిజం.. ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం అన్నింటికీ ఒక్కటే కార్డును అందుబాటులోకి తీసుకువస్తున్నది. అదే ‘వన్ తెలంగాణ కార్డు’(కామన్ మొబిలిటీ పేమెంట్ కార్డు). చేతిలో ఈ కార్డు ఉంటే చాలు.. నగరమంతా చుట్టేయొచ్చు. హైదరాబాద్ మహానగరంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసినా, ఆటో రిక్షాలో ఎక్కినా, చివరకు మెట్రో రైలు, ఎంఎంటీఎస్ రైలు, ఓలా, ఉబర్ ఇలా ఎందులోనైనా.. ప్రయాణం చేసేయొచ్చు. చిల్లర డబ్బుల కోసం జేబులు తడుముకోవాల్సిన అవసరం లేదు. ‘వన్ తెలంగాణ కార్డు’ ద్వారా ఎక్కిన చోట నుంచి దిగిన చోటుకు వెళ్లిన దూరాన్ని బట్టి చార్జీలు చెల్లించవచ్చు.
ప్రభుత్వం ప్రత్యేక చొరవ...
తాజావార్తలు
- ఖలిస్తాన్ గ్రూపుల బెదిరింపు : కెనడాలో హిందువులపై దాడుల పట్ల ఆందోళన
- పేదల కోసం ఎంజీఆర్ ఎంతో చేశారు : ప్రధాని మోదీ
- గర్భిణి చితిలో బంగారం కోసం సెర్చ్.. నలుగురు నిందితులు అరెస్ట్
- కోచింగ్ సెంటర్ విద్యార్థులకు కొవిడ్ టెస్టులు తప్పనిసరి
- మరో హాస్పిటల్‌కు టైగర్ వుడ్స్ తరలింపు
- ఆస్కార్ రేసులో ఆకాశం నీ హద్దురా.. ఆనందంలో చిత్ర బృందం
- లవర్‌తో గొడవ.. ఆటోలో నుంచి దూకిన యువతి
- కోదాడలో ప్రేమజంట ఆత్మహత్య
- బెజ్జూర్‌లో పెద్దపులి కలకలం
- అక్షర్‌తో పాండ్యా ఇంటర్వ్యూ.. కోహ్లీ ఏం చేశాడో చూడండి