e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home టాప్ స్టోరీస్ గ‌చ్చిబౌలిలో అర్ధ‌రాత్రి ఘోర ప్ర‌మాదం.. యువ‌తి మృతి

గ‌చ్చిబౌలిలో అర్ధ‌రాత్రి ఘోర ప్ర‌మాదం.. యువ‌తి మృతి

హైద‌రాబాద్ : గ‌చ్చిబౌలి పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఆదివారం అర్ధ‌రాత్రి ఘోర రోడ్డుప్ర‌మాదం సంభ‌వించింది. కొండాపూర్ మైహోమ్ మంగ‌ళ వ‌ద్ద కారు ప్ర‌మాదానికి గురైంది. ఈ కారులో ప్ర‌యాణిస్తున్న ఓ యువ‌తి ప్రాణాలు కోల్పోగా, మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వీరిలో ఒక‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. అయితే మ‌ద్యం మ‌త్తులో కారు న‌డ‌ప‌డం వ‌ల్లే ఈ ప్ర‌మాదం జ‌రిగి ఉండొచ్చు అని పోలీసులు భావిస్తున్నారు. కారు న‌డిపిన వ్య‌క్తిని అభిషేక్‌గా పోలీసులు గుర్తించారు. మృతురాలు ఆశ్రిత కెన‌డాలో ఎంటెక్ చ‌దువుతున్న‌ట్లు తెలిసింది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana