గురువారం 29 అక్టోబర్ 2020
Hyderabad - Sep 03, 2020 , 00:14:14

వైఎస్‌ఆర్‌కు ఘన నివాళి

వైఎస్‌ఆర్‌కు ఘన నివాళి

 ఎల్బీనగర్‌  :  మాజీ  సీఎం వైఎస్‌ఆర్‌ వర్ధంతి సందర్భంగా  ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తన క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ఆర్‌ చిత్ర పటానికి పూలమాల  వేసి శ్రద్ధాంజలి ఘటించారు  టీఆర్‌ఎస్‌ నాయకులు నల్ల రఘుమారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, మధుసాగర్‌, శ్రీనివాస్‌యాదవ్‌, రవి ముదిరాజ్‌, వేణు, ప్రవీణ్‌రెడ్డి, తిరుమల్‌, గౌతంరెడ్డి   పాల్గొన్నారు. 

 కాప్రా :  వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి  వర్ధంతి సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్‌ కోఆర్డినేటర్‌ పత్తికుమార్‌   వైఎస్‌ చిత్రపటానికి పూలమాల  వేసి ఘనంగా నివాళులర్పించారు. నాయకులు పత్తికుమార్‌, శ్రీనివాస్‌, సర్వర్‌, మురళి, రాజు, శివశంకర్‌, శ్రీనివాస్‌గౌడ్‌, కమలాకర్‌, సుమన్‌, నర్సింహాగౌడ్‌ పాల్గొన్నారు. 

 ఉప్పల్‌  :   నాచారం, ఉప్పల్‌,   నాచారంలోని వైఎస్‌ఆర్‌ విగ్రహానికి జిల్లా ఐఎన్‌టీయూసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వసూనూరి ప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో నివాళులర్పించారు.   పీసీసీ కార్యదర్శి పసుల ప్రభాకర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, రామిరెడ్డి, రాఘవరెడ్డి, శేఖర్‌ పాల్గొన్నారు. యువజన నాయకులు పంగ యాదగిరిరెడ్డి  నవీన్‌, సురేందర్‌రెడ్డి, సందీప్‌రెడ్డి, రామ్‌  పాల్గొన్నారు. మన్సూరాబాద్‌ :  డివిజన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు  సత్యనారాయణ ఆధ్వర్యంలో కామినేని చౌరస్తాలో  వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాల  వేసి నివాళులర్పించారు.  ఎర్రబెల్లి సతీశ్‌రెడ్డి, బత్తుల దుర్గారావు, బుంగ రాజు, స్వామిగౌడ్‌, మంజులారెడ్డి, బాలం లక్ష్మణ్‌, జైపాల్‌రెడ్డి,  షరీఫ్‌, ఉపేంద్ర, సందీప్‌ నాయుడు, శ్యాంసుందర్‌రెడ్డి, చిన్న సతీశ్‌రెడ్డి  పాల్గొన్నారు.logo