గురువారం 22 అక్టోబర్ 2020
Hyderabad - Sep 18, 2020 , 02:28:11

జిల్లాలో 54 మంది.. ఉత్తమ ఉపాధ్యాయులు ఎంపిక

జిల్లాలో 54 మంది..   ఉత్తమ ఉపాధ్యాయులు ఎంపిక

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :  ఈ ఏడాది జిల్లాలో 54మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. ఈ మేరకు గురువారం మండలాల వారీగా 2020సంవత్సరానికి గానూ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుకు ఎంపికైన వారిని జిల్లా విద్యాధికారిణి ఆర్‌.రోహిణి ప్రకటించారు. 

టీచర్‌        స్కూల్‌ పేరు 

ఏవీ సత్యవతి         జీహెచ్‌ఎస్‌ నయాబజార్‌ 

ఇంజమూరి సుందర సరహామని జీహెచ్‌ఎస్‌ నల్లకుంట

సుమయ                జీజీహెచ్‌ఎస్‌ ఫలనుమా(బండ్లగూడ)

ధనుంజయ జీహెచ్‌ఎస్‌, వెంగళ్‌రావు నగర్‌ 

ఎన్‌. శ్రీనివాసులు ప్రభుత్వ ఎస్‌వీబీఆర్‌ హెచ్‌ఎస్‌, అసిఫ్‌నగర్‌

జి.భరద్వాజ జీబీహెచ్‌ఎస్‌, సుల్తాన్‌షాహీ 

పి.చండీశ్వర్‌ జీజీహెచ్‌ఎస్‌, పయనీర్‌ బజార్‌ 

వై.దుర్గాదేవి జీహెచ్‌ఎస్‌, షేక్‌పేట 

డి. సురేశ్‌కుమార్‌ జీహెచ్‌ఎస్‌, సైదాబాద్‌ 

ఇ.సునంద జీబీహెచ్‌ఎస్‌, అలీయా

డి.సుబేరి జీ             జీహెచ్‌ఎస్‌, సెకండ్‌ లాన్సర్‌ 

సీహెచ్‌ ఉమాదేవి జీజీహెచ్‌ఎస్‌, బన్సీలాల్‌పేట 

 బి.మాలతీబాయి జీహెచ్‌ఎస్‌, కలాసిగూడ

 సిద్దిఖీ అహ్మద్‌ జీహెచ్‌ఎస్‌, గబాల్‌గూడ (బహదూర్‌పుర)

ఎం.వెంకట్‌రెడ్డి జీబీహెచ్‌ఎస్‌, కవాడిగూడ 

డి.మహాలక్ష్మి     జీహెచ్‌ఎస్‌, ఏపీఎస్‌ఆర్‌, గడ్డి అన్నారం

ఎస్‌.మాధురి జీహెచ్‌ఎస్‌, పోలీస్‌ బాయ్స్‌ 

కృష్ణమూర్తి జీబీహెచ్‌ఎస్‌, బోయిన్‌పల్లి 

చిలుక భాస్కర్‌ జీబీహెచ్‌ఎస్‌, నల్లకుంట బాలమయి

పి.ప్రభాకర్‌ జీహెచ్‌ఎస్‌, యూసుఫ్‌గూడ 

కె.శ్యామల జీబీహెచ్‌ఎస్‌, బీఆర్‌ బొల్లారం 

వి.కుమారి జీహెచ్‌ఎస్‌, సీతాఫల్‌మండి

పి.రవీందర్‌బాబు జీఎంహెచ్‌ఎస్‌, అలియా 

నవీద్‌ సమీనా జీహెచ్‌ఎస్‌, ధూల్‌పేట 

జి.నర్సింగ్‌రావు జీహెచ్‌ఎస్‌, విజయనగర్‌ కాలనీ 

ఎస్‌.జ్యోతి జీహెచ్‌ఎస్‌, టీడీసింగ్‌ హఫీజ్‌ బాబానగర్‌ 

పి.కిశోర్‌కుమార్‌ జీబీహెచ్‌ఎస్‌, ముషీరాబాద్‌ 

మహ్మద్‌సిరాజ్‌ జీపీఎస్‌, టౌలీచౌకి 

సురేందర్‌ రెడ్డి జీపీఎస్‌, ఆమీర్‌పేట ధరంకరం రోడ్‌ 

నాగ లీలావతి          జీజీపీఎస్‌, రెజిమెంటల్‌ బజార్‌ 

టి.అహ్మద్‌ జీపీఎస్‌, సలీంనగర్‌ (గోల్కొండ)

లావణ్య లక్ష్మి జీపీఎస్‌, నల్లకుంట 

ఎంఏ రఫీక్‌ జీపీఎస్‌, మొఘల్‌ నగర్‌ 

ఎస్‌.ఉమామహేశ్వరి జీపీఎస్‌, ఎర్రమంజిల్‌ 

సయ్యద్‌ మిరాజ్‌ ఉన్నీసా జీపీఎస్‌, సుల్తాన్‌షాహి

షాహిన్‌ అజిజ్‌         జీజీపీఎస్‌, రిసాలా అబ్ధుల్లా (నాంపల్లి)

కె.అరుణ               జీపీఎస్‌, శ్రీసాయినగర్‌ (సైదాబాద్‌)

కౌసర్‌ ఫర్హనా          జీపీఎస్‌, గుల్సాన్‌నగర్‌ 

అజహర్‌జహాన్‌ జీపీఎస్‌, గుల్జార్‌నగర్‌ 

బండి ఉషారాణి జీపీఎస్‌, దోవతాన్‌ బజార్‌ (తిరుమలగిరి)

ఫరియానా బేగం జీబీపీఎస్‌, యాకత్‌పుర 

కేఎస్‌ శారద జీపీఎస్‌, గాంధీనగర్‌ 

నాగనవనీత జీపీఎస్‌, అఫ్జల్‌సాగర్‌

పి.భార్గవి జీపీఎస్‌, చిక్కడపల్లి 

డి.పద్మారాణి జీబీపీఎస్‌, మిషన్‌ స్ట్రీట్‌ 

సమీన జీపీఎస్‌, భవానీనగర్‌ 

బి.వరలక్ష్మి జీబీపీఎస్‌, అర్యవాటిక (మారేడ్‌పల్లి)

మహ్మద్‌అజీమ్‌ జీపీఎస్‌, న్యూజంగన్‌మెట్‌ 

కె.నాగమణి జీపీఎస్‌, శ్రీరాంనగర్‌ 

ఎ.ఉమారాణి జీబీపీఎస్‌, హైదర్‌గూడ 

పి.సునంద జీపీఎస్‌, గడ్డిఅన్నారం 

పీవీ.రమణలక్ష్మి జీపీఎస్‌, న్యూ ఇందిరానగర్‌ 

టి.వీరన్న జీపీఎస్‌, బంజారాహిల్స్‌

వై.విజయ జీపీఎస్‌, మెర్రంబండ (ముషీరాబాద్‌)logo