శనివారం 30 మే 2020
Hyderabad - May 12, 2020 , 23:54:24

నర్సుకు సన్మానం

 నర్సుకు సన్మానం

ముషీరాబాద్‌ : అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉస్మానియా జనరల్‌ దవాఖానలో హెడ్‌ నర్సుగా పని చేస్తున్న కొరే పల్లవిని గోల్కొండ క్రాస్‌ రోడ్డు సమీపంలోని ప్రణతి టవర్స్‌కు చెందిన పలువురు యజమానులు మంగళవారం  సత్కరించారు. తమ అపార్ట్‌మెంట్‌కు చెందిన పల్లవి  ఎంతో ధైర్యంగా వైద్య సేవలందించినందుకు సత్కరించామని అపార్టుమెంట్‌ వాసులు తెలిపారు.logo