సోమవారం 01 మార్చి 2021
Hyderabad - May 12, 2020 , 23:19:35

లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా

లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా

భువనగిరి అర్బన్‌: లాక్‌డౌన్‌ నిబంధలను అతిక్రమిస్తే జరిమానా విధిస్తామని మున్సిపల్‌ కమిషనర్‌ వంశీకృష్ణ అన్నారు. భువనగిరి పట్టణంలో మంగళవారం లాక్‌డౌన్‌ను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిబంధనలు పాటించని రెండు దుకాణాల నిర్వాహకులపై కేసు నమోదు చేసి,  ఒక్కో దుకాణానికి రూ.1500 జరిమానా విధించామన్నారు. దుకాణాలను సరి, బేసి సంఖ్యల ప్రకారం తెరువాలన్నారు. విధిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్నారు. 

VIDEOS

logo