శనివారం 06 జూన్ 2020
Hyderabad - May 12, 2020 , 00:00:33

ఐటీ ఉద్యోగులొచ్చారు..

ఐటీ ఉద్యోగులొచ్చారు..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:  ఐటీ కంపెనీల కార్యక లాపాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో సైబరాబాద్‌ ఐటీ కారిడార్‌లో సోమవారం  కేవలం రెండు శాతం ఉద్యోగులు మాత్రమే హాజరు అయినట్లు ఎస్‌సీఎస్‌సీ (సొసైటీ ఫర్‌ సైబర్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌) ప్రధాన కార్యదర్శి కృష్ణ ఏదుల తెలిపారు. ఈ వారం 5 నుంచి 10 శాతం వరకు ఉద్యోగుల హాజరు ఉండొచ్చని పేర్కొన్నారు. కొందరు ఉద్యోగులు సొంత గ్రామాలకు వెళ్లడంతో హాజరు పెరిగేందుకు కొంత సమయం పడుతుందన్నారు. 


logo