సోమవారం 01 జూన్ 2020
Hyderabad - May 10, 2020 , 00:08:24

సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

కందుకూరు : రుణమాఫీ, రైతుబంధు పథకం డబ్బులు విడుదల చేయడంతో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మన్నే జయేందర్‌ ఆధ్వర్యంలో హైదరాబాదు-శ్రీశైలం రహదారిపై సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌ అని,  రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటూ రైతు పక్షపాతిగా నిలిచారన్నారు. జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పాండురంగారెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ సురుసాని వరలక్ష్మి సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.  


logo