శుక్రవారం 05 జూన్ 2020
Hyderabad - May 07, 2020 , 00:02:26

చకచకా నిర్మాణాలు

చకచకా నిర్మాణాలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అన్నారు. టోలిచౌకి నుంచి మల్కం చెరువు వరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్‌ పనులను ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ,  మాగంటి గోపీనాథ్‌లతో కలిసి  మేయర్‌ పరిశీలించారు. 


logo