బుధవారం 03 జూన్ 2020
Hyderabad - May 06, 2020 , 23:36:51

వైద్యురాలికి సన్మానం

వైద్యురాలికి సన్మానం

బడంగ్‌పేట: జిల్లెలగూడలో నివాసం ఉంటున్న డాక్టర్‌ చింతల వసంతి వరంగల్‌ ఎంజీఎం దవాఖానలో నెల రోజులుగా కరోనా రోగులకు వైద్యం చేసి మంగళవారం రాత్రి  తిరిగొచ్చింది. దీంతో జిల్లెలగూడ వాసులు ఆమెను  సత్కరించారు. కొవ్వొత్తులు వెలిగించి డాక్టర్‌ సాహసాన్ని కొనియాడారు.  


logo