గురువారం 28 మే 2020
Hyderabad - May 05, 2020 , 23:50:34

త్వరలోనే ఇంటికి వెళతాననే నమ్మకం

త్వరలోనే ఇంటికి వెళతాననే నమ్మకం

నా రాష్ట్రం, జిల్లా, ఊరు పేరు అడిగి తీసుకున్నారు. నా పేరు నమోదైనట్టు నా ఫోన్‌కు మెసేజ్‌ కూడా వచ్చింది. చివరకు పాసు ఇచ్చారు. త్వరలోనే నేను మా ఇంటికి వెళతాననే నమ్మకం ఏర్పడింది. కానీ... ప్రయాణానికి ఎప్పుడు పిలుస్తారో వేచి చూడాలి.

- ఆంధ్ర శ్రీను, ఒడిశా


logo